పార్వతీపురం పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు కాలువల్లో పేరుకుపోయిన మట్టి, బురద, వ్యర్థాలను తొలగిస్తున్నారు. కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సూచనల మేరకు, మున్సిపల్ కమిషనర్ బి. రామ్ గోపాల్ పర్యవేక్షణలో పనులు చేపట్టారు. కాలువల్లో నీటి ప్రవాహాన్ని మెరుగుపరిచి ప్రజారోగ్యాన్ని కాపాడడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాలువల శుభ్రతకు ప్రత్యేక చర్యలు.


