TPT: ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ స్విమ్స్ రాష్ట్రంలోనే విశేష ప్రగతిని సాధించిందని స్విమ్స్ డైరెక్టర్ గుడారు జగదీష్ చెప్పారు. సెప్టెంబర్ నెలలోనే 2,450 మంది రోగులకు,దాదాపు రూ. 11.90 కోట్ల విలువైన అధునాతన ఉచితంగా వైద్య చికిత్సలు అందించమన్నారు. అదనపు ఖర్చుల కోసం స్విమ్స్ టీటీడీ ప్రాణదాన పథకం ద్వారా రూ. 3.32 కోట్లును భరించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ వైద్యసేవలో స్విమ్స్ విశేష ప్రగతి


