ఈ వారం దేశీయ ప్రైమరీ మార్కెట్‌లో IPOల సందడి కొనసాగనుంది. హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్ కంపెనీ రూ.712 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఏఐ ఆధారిత కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఫ్యూజన్ సీఎక్స్ కంపెనీ రూ.702 కోట్ల సమీకరణకు సిద్ధమవుతోంది. మరోవైపు జెట్‌వెర్క్ రూ.5,000 కోట్ల నిధులను సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూకు వస్తోంది.
వ్యాపారం
ఈ వారం ఐపీవోకు వస్తున్న కంపెనీలివే!


