ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను మరోసారి పెంచడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరో నాలుగు నెలల్లో రీఛార్జ్ ధరలను 15 శాతం వరకు పెంచే అవకాశం ఉందని 'సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్' నివేదిక పేర్కొంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కంపెనీలు ధరలను పెంచే అవకాశం ఉందని తెలిపింది. అయితే, దీనిపై ఏ టెలికాం సంస్థ కూడా అధికారిక ప్రకటన చేయలేదు.
వ్యాపారం
మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు?


