సౌదీ అరేబియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిరిండియా సంస్థలు రియాద్ విమానాల రద్దును మరింత పొడిగించాయి. ఏఐ ఎక్స్‌ప్రెస్ ఈనెల 14 వరకు, ఎయిరిండియా ఈనెల 15 వరకు విమానాలను రద్దు చేశాయి. అంతకుముందు ఈ రెండు సంస్థలు అక్టోబరు 10 వరకు మాత్రమే రియాద్ విమానాలను రద్దు చేస్తున్నట్లు తెలిపాయి. ప్రయాణికులందరికీ పూర్తి రిఫండ్ ఆఫర్ చేస్తున్నాయి.
వ్యాపారం
రియాద్ విమానాల రద్దు పొడిగింపు


