హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు

PDPL: ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ రేపు ఢిల్లీలో ఇండీ కూటమి నిర్వహించనున్న మహాధర్నాలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తొ కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి పయనమయ్యారు.