హైదరాబాద్: 28°C
తెలంగాణ

శంకర్పల్లి పీఎస్ఎస్ ఛైర్మన్‌గా బొల్లారం వెంకట్ రెడ్డి

RR: శంకర్పల్లి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన ఛైర్మన్‌గా, ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన బొల్లారం వెంకట్ రెడ్డి నియమితులయ్యారు. మొకిలా పీఎస్ఎస్ ఛైర్మన్‌గా గౌండ్ల సత్యం ఎన్నుకోబడ్డారు. తమపై నమ్మకంతో పీఎస్ఎస్ ఛైర్మన్‌గా  బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే కాలే యాదయ్య, పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు.