MDK: SIRపై కాంగ్రెస్ కావాలనే రాద్దాంతం చేస్తుందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు విమర్శించారు. ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ రాజకీయ నాటకం చేస్తుందన్నారు. కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని అన్నారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ
SIRపై కాంగ్రెస్ రాద్ధాంతం: బీజేపీ


