హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం

VSP: ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 నుంచి 'డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కావున, వినియోగదారులు విద్యుత్ అంతరాయాలు, వోల్టేజీ లోపాలు, కొత్త కనెక్షన్ల జాప్యం, తదితర సమస్యలను నేరుగా 86884 00499 నంబర్‌కు ఫోన్ చేసి సీఎండీ దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.