WNP: గిరిజన సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని TG గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల్యా నాయక్ ఇవాళ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో అక్టోబర్ 10, 11 తేదీల్లో నిర్వహించిన గిరిజన రాష్ట్ర మహాసభ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయడం లేదని పేర్కొంటూ, విద్య, వైద్యం, కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'గిరిజన సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి'


