హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో రూ.1,600 కోట్లతో ఉద్యాన అభివృద్ధి'

సత్యసాయి: రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం (IHDP) ద్వారా జిల్లాలో రూ.1,600 కోట్ల పెట్టుబడితో 2.85 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని జిల్లా ఉద్యాన అధికారి కె.జయకుమార్ బాబు తెలిపారు. ఇందులో భాగంగా అక్టోబర్ 12 నుంచి 17 వరకు రైతు సేవా కేంద్రాల్లో 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వారోత్సవాలు' నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.