కృష్ణా: మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల సమన్వయకర్తలుగా ఆ పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు కొట్టె వెంకట్రావ్, శాయన శివయ్య నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరితోపాటు మొత్తం 37 మందిని నిర్వాహక్ దళ్, సపోర్ట్ టీమ్ సభ్యులుగా నియమించారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన ఎన్నికల సమన్వయకర్తల నియామకం


