WG: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలని నరసాపురంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి CPM పట్టణ కార్య దర్శి ముచ్చర్ల త్రిమూర్తులు అధ్యక్షత వహించారు. CPM జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు మాట్లాడుతూ.. దేశంలో 13 కోట్ల మంది ఓట్లను తొలగించారన్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
జ్ఞానేష్ కుమార్ను తొలగించాలని అఖిలపక్షాల నిరసన


