MHBD: కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న నిరసనలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ డా. రామచంద్ర నాయక్, రాష్ట్ర మంత్రులు, MLAలు, ఎంపీలు ఢిల్లీకి బయలుదేరారు. ప్రజల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ తెలిపారు.
తెలంగాణ
ఢిల్లీకి బయలుదేరిన ప్రభుత్వ విప్


