MBNR: మిడ్జిల్ మండలం వాడియాల్‌కు చెందిన మహమ్మద్ ఉమర్ పాషా (38) ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందారు. దీంతో ఆయనతో పదో తరగతి వరకు కలిసి చదువుకున్న 2003-04 బ్యాచ్ విద్యార్థులు ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. రూ.45,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. మిత్రుడి కుటుంబానికి కష్ట కాలంలో అండగా నిలిచిన వారిని గ్రామస్థులు అభినందించారు.
తెలంగాణ
కష్టకాలం మిత్రుడి కుటుంబానికి అండ!


