NTR: విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వద్ద ఆదివారం సాయంత్రం విజయవాడ ఉత్సవ్ 2.0 ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవాలను తిలకించేందుకు నగరవాసులు స్టేడియానికి చేరుకుంటున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వివిధ కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయవాడ ఉత్సవ్ గ్రాండ్ ఓపెనింగ్..!


