హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూర్యాపేటలో 59వ రోజుకు చేరిన దీక్షలు

SRPT: బుల్లెట్ ట్రైన్ సాధన ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మాజీ మార్కెట్ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా కోరారు. సూర్యాపేటలో ఆదివారం నిర్వహించిన 59వ రోజు రిలే దీక్షలో వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. అమరావతి, చెన్నైకి వెళ్లాల్సిన మార్గాన్ని మళ్లీంచే కుట్రలను తిప్పికొట్టేందుకు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు.