హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా బతుకమ్మ సంబరాలు

రామాయంపేట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ ఆడపడుచులతో కలిసి ఆటపాటలతో అలరించారు. మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఛైర్‌పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు బైరం స్వప్న కుమార్, డాకి శ్యామల స్వామి పాల్గొన్నారు.