KMR: బిచ్కుందలో ట్రాన్స్ ఫార్మర్ చోరీ కేసులో మరో అంతర్రాష్ట్ర నిందితుడు సత్నామ్ సింగ్ (39)ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. బావమరిది షంషేర్ సింగ్‌తో కలిసి జిల్లాలో 19 ట్రాన్స్ ఫార్మర్ చోరీ కేసుల్లో పాల్గొన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనం, రాగి కాయిల్స్, చోరీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
'ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కేసులో మరో నిందితుడి అరెస్ట్'


