టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో కేవలం 1023 బంతుల్లోనే 2000 పరుగుల మైలురాయిని చేరుకుని.. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ (1164) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. కాగా, వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో సిక్సర్‌తో అతడు ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.
క్రీడలు
అభిషేక్ శర్మ.. టీ20ల్లో ప్రపంచ రికార్డ్


