KNR: కరీంనగర్ జిల్లాలోని ప్రజల సమస్యలు, అర్జీల స్వీకరణ కోసం సోమవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC) భవనంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సంబంధిత అధికారులు నిర్ణీత సమయానికి హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
రేపే ప్రజావాణి కార్యక్రమం


