నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎస్సీ కాలనీకి చెందిన చంచల మాలకొండయ్య చిన్న కుమారుడి వివాహం ఈనెల 16న జరగనుంది. ఈ వేడుకకు హాజరుకావాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను టీడీపీ నాయకులు వింజమూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు వివాహ ఆహ్వానం


