హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సిరిమాను తరలింపునకు సర్వం సిద్ధం'

VZM: పైడితల్లి అమ్మవారి సిరిమాను వృక్షాలను తరలించేందుకు విజయనగరం రూరల్ మండలం జొన్నవలసలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్లు హేమంత్, శ్రీనివాసరావు తెలిపారు. నాలుగు పార్కింగ్ కేంద్రాలతో పాటు వృక్షం వద్ద రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆదివారం వెల్లడించారు.