హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్ డైరెక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

ADB: ఇంద్రవెల్లి మండలంలోని పిట్టబొంగరం గ్రామానికి చెందిన ఇంద్రవెల్లి మార్కెట్ డైరెక్టర్ సీడం జంగు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ MLA, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీడం జంగు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.