రంజీ ట్రోఫీలో యూపీ తరఫున ఆడుతున్న రింకూ సింగ్ (109*) బిహార్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అజేయ సెంచరీతో మెరిశాడు. మరో బ్యాటర్ మాధవ్ కౌశిక్ (124*) కూడా శతకం సాధించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి యూపీ 3 వికెట్లకు 287 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. బిహార్ బౌలర్లలో సూరజ్ కశ్యప్ 2, అమోద్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు.
క్రీడలు
సెంచరీతో మెరిసిన రింకూ సింగ్


