హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలి'

ATP: బీసీలకు స్థానిక సంస్థల్లో చట్టబద్ధమైన 34% రిజర్వేషన్లు కల్పించాలని YCP బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించకుండా కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. జగన్ హయాంలో బీసీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, ప్రాధాన్యం కల్పించారని పేర్కొన్నారు.