హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్‌ఎస్‌ సమావేశం

BDK: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ రేగా కాంతారావు, దిండిగల రాజేందర్‌తో పాటు పలు మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఓటరు నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, నాయకుల బాధ్యతలపై చర్చించారు.