NRPT: ఈనెల 15 నుండి 17 వరకు రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో ఇండోర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు బాల బాలికల జట్టును ఆదివారం మరికల్‌లో ఎంపిక చేసినట్లు ఉమ్మడి జిల్లా కార్యదర్శి విలియమ్స్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. శ్రీనివాసులు, జిహెచ్ఎం నాగరత్నమ్మ, మరికల్ సర్పంచ్ చెన్నయ్య, బాల్రాజ్, ఉన్నారు.
తెలంగాణ
ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపిక


