RR: AICC ఆదేశాల మేరకు సోమవారం ఢిల్లీలో జరగనున్న ధర్నాలో పాల్గొనేందుకు SDNR ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నాకుహాజరై తమ సంఘీభావాన్ని తెలియజేయనున్నారు.
తెలంగాణ
VIDEO: ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన షాద్‌నగర్ ఎమ్మెల్యే


