BDK: మణుగూరు పట్టణంలో ఆదివారం కొత్త జిల్లాల ఏర్పాటుకు దశాబ్ది పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రన్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు రన్‌ను ప్రారంభించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయని పేర్కొంటూ నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
దశాబ్ది సందర్భంగా బీఆర్‌ఎస్ రన్


