హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ భారతి రీసర్వేకు నల్లూర్ ఎంపిక

NZB: భూ భారతి పథకం కింద భూముల రీసర్వేకు మండలంలోని నల్లూర్ గ్రామం ఎంపికైనట్లు తహసీల్దార్ ముంతాజిబుద్దిన్ ఆదివారం తెలిపారు. రీసర్వేపై రేపు ఉదయం 9 గంటలకు మండల కేంద్రంలోని మణికంఠ ఫంక్షన్ హాల్‌లో సమీక్ష సమావేశం, ప్రత్యేక గ్రామసభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ శివారులో భూములున్న రైతులంతా తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.