హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూత్పూర్‌లో డీసీసీ సమావేశం

MBNR: భూత్పూర్‌లో సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన కాంగ్రెస్ డీసీసీ సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు వేగవంతం చేయాలని ఆయన కోరారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పిస్తామని CWC సభ్యుడు చల్లా వంశీచందర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.