సత్యసాయి: హిందూపురం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా క్షేత్రస్థాయి సమాచారం సేకరించి, పార్లమెంట్ కమిటీకి అందించేందుకు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన అసెంబ్లీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. సమన్వయకర్తలుగా ఆకుల ఉమేష్, పి. చక్రవర్తి, మిథిలేష్ యాదవ్ నియమితులయ్యారు. నిర్వహణ, సహాయక బృందాల సభ్యులను కూడా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన ఎన్నికల సమన్వయ కమిటీ ఏర్పాటు


