హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పర్యాటకులతో సందడిగా పైనరీ

ASR: దసరా సెలవులతో ఆదివారం అరకు పైనరీ పర్యాటకులతో కళకళలాడింది. ఎత్తైన పైన్ చెట్ల మధ్య ప్రకృతి అందాలు, ట్రీ డెక్, ప్లేయింగ్ పార్క్, ఉడెన్ వ్యూ డెక్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలు, స్ధానిక దింసా నృత్యాలపై బోర్డులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం పర్యాటకుల కోసం దింసా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.