హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు రైతులు హాజరుకావాలి'

JGL: ఈ నెల 12న ఉదయం 11:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రైతులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌కు రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ కోరారు. ఎల్‌-నినో ప్రభావం, ప్రస్తుత పంటల సంరక్షణ, యాసంగి సాగు ప్రణాళికపై సీఎం మార్గదర్శనం చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.