హైదరాబాద్: 28°C
తెలంగాణ

గొర్రెల బీమాను సద్వినియోగం చేసుకోండి: వెంకటనారాయణ

GDWL: గొర్రెలు, మేకల పెంపకందారులు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటనారాయణ ఆదివారం సూచించారు. ఒక్కో పెంపకందారుడు గరిష్ఠంగా 100 జీవాలకు బీమా చేయించుకోవచ్చన్నారు. రూ.3,000 బీమాకు రూ.13.28, రూ.8,000 బీమాకు రూ.160.78 చెల్లించాలని తెలిపారు. బీమా చేసిన జీవాలకు చెవి ట్యాగ్ వేయించాలని సూచించారు.