VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, అన్ని జోనల్ కార్యాలయాలలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) రద్దు చేసినట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికా చర్యల నేపథ్యంలో రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి పీజీఆర్ఎస్ రద్దు


