NTR: విజయవాడ కనకదుర్గమ్మను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఎల్‌నినో ప్రభావం ఉన్నా రైతులు పండించిన పంటలు ఇంటికి చేరి సిరులు కురవాలని అమ్మవారిని ప్రార్థించారు. దసరా శరన్నవరాత్రుల తొలిరోజు సామాన్య భక్తులతో కలిసి నాలుగున్నర గంటలు వేచి ఉండి దర్శనం చేసుకున్న ఆయన, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర సంక్షేమం కోసం దేవినేని ఉమ ప్రార్థన


