హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు

CTR: చిత్తూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే జగన్మోహన్ సోమవారం శంకుస్థాపన చేస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ఉదయం 6 గంటలకు రెడ్డి & రెడ్డి కాలనీలో సైనిక భవన్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. 7:30 గంటలకు 11వ వార్డులో ఆర్వో ప్లాంటు ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఇరువారంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.