హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాదాపూర్‌లో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు

NZB: మాదాపూర్ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోకి దుర్గామాత ఆగమనం సందర్భంగా మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి మంగళహారతులతో అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. భక్తుల జయధ్వనులతో గ్రామం మార్మోగింది. అమ్మవారి దర్శనంతో గ్రామమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.