NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలను సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వీఐపీల రాకతో సాధారణ భక్తులకు అసౌకర్యం కలగకుండా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు. దర్శనాలు, ట్రాఫిక్ ఆంక్షలపై ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
దసరా ఏర్పాట్లపై సీఎం దిశానిర్దేశం


