హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుర్వ మల్లేష్‌కు కాంగ్రెస్ నాయకుల అభినందనలు

MBNR: భూత్పూర్ మండలం అమిస్తాపూర్‌కు చెందిన కుర్వ మల్లేష్‌కు యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్‌షిప్ డాక్టరేట్ ప్రదానం చేసింది. 14 ఏళ్లుగా వివిధ రంగాల్లో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపు లభించడంపై సీడబ్ల్యూసీ సభ్యుడు చల్లా వంశీధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, జీఎంఆర్ హర్షం వ్యక్తం చేసి అభినందించారు.