హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాష్ట్రపతి దర్శనంపై వస్తున్న వార్తలు అవాస్తవం'

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకునే సమయంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని దుర్గగుడి అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రపతి పర్యటన తుది షెడ్యూల్ ఇంకా ఉన్నతస్థాయిలో ఖరారు కావాల్సి ఉందన్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు జరిగే మహానివేదన, పంచహారతుల సమయంలో దర్శనాలు ఉండవని తెలిపారు.