హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs WI: తుది జట్లు ఇవే

మూడో టీ20 కోసం భారత్ జట్టులో 2 మార్పులు చేసింది. దూబే, కుల్దీప్ స్థానంలో నితీష్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్‌ను తీసుకుంది.
IND: అభిషేక్, సంజూ(w), ఇషాన్, అయ్యర్(c), తిలక్, నితీష్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్, ప్రిన్స్ యాదవ్
WI: షాయ్ హోప్ (w/c), కమిల్, హెట్మెయర్, పావెల్, రూథర్‌ఫోర్డ్, సాంప్సన్, కీమో పాల్, చేజ్, స్ప్రింగర్, జోసెఫ్, మోటీ