NRPT: నర్వ కేజీబీవీ విద్యార్థినులు జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ చాటారు. మక్తల్‌లో జరిగిన పోటీల్లో అండర్-14 విభాగంలో అవంతి ప్రథమ, అండర్-19లో శిరీష ప్రథమ, లతకుమారి తృతీయ స్థానం సాధించారు. ఈ ముగ్గురూ ఈ నెల చివరి వారంలో సిద్దిపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. విజేతలను ఎస్‌ఓ శిరీష, పీఈటీ త్రివేణి, ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు జిల్లా విద్యార్థులు


