హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోనేరుపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

KNR: చొప్పదండి మండలం కోనేరుపల్లిలో ఆదివారం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. కోనేరుపల్లి–కొక్కెరకుంట బీటీ రోడ్డు పనులు త్వరలో పూర్తవుతాయని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గన్ను శ్రీనివాసరెడ్డి, పెరుమాళ్ల గంగయ్య, వడ్లూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.