SRD: నాగలిగిద్ద పంచాయతీలోని స్వచ్ఛ కార్మికులకు దసరా కానుకగా ఖేడ్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను ఆదివారం పంపిణీ చేశారు. పండుగ వాతావరణంలో సమాజ శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి, వారికి ఈ బట్టలను అందజేసినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు స్థానిక కార్మికులు పాల్గొన్నారు.
తెలంగాణ
స్వచ్ఛత కార్మికులకు దసరా కానుకలు


