HYD: బొల్లారంలో ఆరేళ్ల చిన్నారి హత్య ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ అధ్యక్షురాలు హేమా జిల్లోజు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. ఘటనపై వేగవంతమైన విచారణ జరిపి నిందితుడికి కఠిన శిక్ష విధించాలన్నారు.
తెలంగాణ
'చిన్నారి హత్యపై సమగ్ర విచారణజరపాలి'


