హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన టిడ్కో ఛైర్మన్

సత్యసాయి: లేపాక్షి నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా టిడ్కో ఛైర్మన్, జనసేన పార్టీ నాయకుడు వేములపాటి అజయ్ కుమార్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో లేపాక్షి మండల కన్వీనర్ బాలాజీ గౌడ్, నాయకులు లోకేష్, మల్లికార్జున, త్రినేత్ర, సురేష్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.