CTR: పలమనేరు పట్టణంలోని రంగాపురంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన దుర్గా మాతను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి ఆయన పూజలు నిర్వహించారు. నిర్వహకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించి సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
దసరా పూజల్లో పలమనేరు ఎమ్మెల్యే


